కవితపై సీబీఐ ఛార్జ్‌షీట్

63చూసినవారు
కవితపై సీబీఐ ఛార్జ్‌షీట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో విచారణ చేపట్టింది. కాగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్