VIDEO: అనంత్ అంబానీ పెళ్ళిలో సెలబ్రిటీస్ డాన్స్ అదుర్స్!

1567చూసినవారు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రికెటర్లు అందరూ బాలీవుడ్ పాటలకు ధూం ధాం డ్యాన్స్ చేశారు. రజినీకాంత్, ఆలియా భట్, రణ్‌వీర్, సల్మాన్ , ధోనీ, హార్దిక్, అనన్యా పాండే డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఎవర్‌గ్రీన్ నటి మాధురీ దీక్షిత్ ‘ఛోలీ కే పీచే క్యా హై’ పాటకు స్టెప్పులేశారు.

సంబంధిత పోస్ట్