ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

562చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. వేసవి కావడంతో ఉదయాన్నే ఓటింగ్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఆయా చోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్