అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన (వీడియో)

69చూసినవారు
అనకాపల్లి జిల్లా చౌడవరంలోని బుజ్జిబాబు ట్రేడర్ జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో చోడవరంలోని బుజ్జిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయంలో శుక్రవారం జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మాజీ ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ అడ్డుకున్నారు. వారితో అనుచితంగా ప్రవర్తించారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు ఫైల్స్‌ను సీఎం రమేష్ తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్