కచ్చతీవు ద్వీపం వివాదంపై శ్రీలంక మంత్రి కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
కచ్చతీవు ద్వీపం వివాదంపై శ్రీలంక మంత్రి కీలక వ్యాఖ్యలు
కచ్చతీవు ద్వీపం వివాదంపై శ్రీలంక మంత్రి డగ్లస్ దేవానంద స్పందించారు. ‘1974లో కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. కానీ, 1976లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. సముద్రంలో సరిహద్దులు విభజించారు. కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంక్ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉంది. విస్తృత వనరులతో ఉన్న ఆ ప్రాంతం కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దది. అది ఇండియాకు దక్కింది’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్