దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీ రోల్

2275చూసినవారు
దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీ రోల్
దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీ రోల్‌గా మారారు. మొత్తం లోక్‌సభ స్థానాలు 543. మేజిక్ ఫిగర్ 272. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293, బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ’ఇండియా‘కు 234 సీట్లున్నాయి. అధికారం చేపట్టాలంటే బీజేపీకి 32 సీట్లు అవసరం. దీంతో ఎన్డీయే మిత్రపక్షాల్లో టీడీపీ-జనసేన సాధించిన 18 స్థానాలు, జేడీయూకు వచ్చిన 12 సీట్లు కీలకంగా మారాయి. దీంతో దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్