చంద్ర‌బాబు షెడ్యూల్ ఇలా..

554చూసినవారు
చంద్ర‌బాబు షెడ్యూల్ ఇలా..
09:45 గంటలకు చంద్ర‌బాబు తన నివాసం నుంచి బయలు దేరుతారు.
10:20 గంటలకు ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు.
11 గంటలకు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు.
11-12:30 గంటల మధ్యలో ప్రమాణ స్వీకార మహోత్సవం.
ప్రధానికి సెండాఫ్ ఇచ్చేందుకు 12:40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్ర‌బాబు వెళ్తారు.
మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు చంద్ర‌బాబు తన నివాసానికి చేరుకుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్