కాసేపట్లో 'కొణిదెల పవన్ కళ్యాణ్' అనే నేను'..!

51చూసినవారు
కాసేపట్లో 'కొణిదెల పవన్ కళ్యాణ్' అనే నేను'..!
ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ఉద్విగ్న క్షణాల కోసం లక్షలాది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పవన్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేనాని.. 100 శాతం స్ట్రైక్ రేటుతో 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించారు.

సంబంధిత పోస్ట్