మెగా పవర్‌స్టార్
రామ్‌చరణ్ RC 16కి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. నేడు రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు.