పారిస్ ఒలింపిక్స్ నుంచి షార్లెట్ డుజార్డిన్ నిష్క్రమణ

67చూసినవారు
పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి బ్రిటీష్ ఒలింపియన్ షార్లెట్ డుజార్ధిన్ నిష్క్రమించింది. నాలుగేళ్ల క్రితం ఆమె శిక్షణా కేంద్రంలో డుజార్ధన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారియి. దీనిపై విచారణను ఎదుర్కొన్న షార్లెట్ తప్పు జరిగినట్లు అంగీకరించి, క్షమాపణ కూడా చెప్పింది. దీంతో ఎఫ్ఈఐ షార్లెట్‌పై యాక్షన్ తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్