చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఇలా చేయండి

73చూసినవారు
చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఇలా చేయండి
చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఏం చేయాలో చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా రెండు చెంచాల పాలల్లో, బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ఆప్లై చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్