ఈ ఆహారంతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్!

70చూసినవారు
ఈ ఆహారంతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్!
మన దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తెలుస్తోంది. క్యాన్సర్ రోగులకు జంక్ ఫుడ్, మాంసాహారం తీసుకోవడం మంచిది కాదు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి శరీరానికి మేలు చేసే ఉసిరి, దుంప, క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. ఉదయం పూట రాగి దోశె, పెసర దోసె, ఇడ్లీ తీసుకోవడం ఉత్తమం. ఈ కాలంలో రాగిని గరిష్టంగా ఉపయోగించడం ఉత్తమం అని నిపుణులు మంచిదని చెపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్