పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలకు రూ.9,250 పొందండి

53చూసినవారు
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలకు రూ.9,250 పొందండి
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలనెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. దీని కింద ఒక వ్యక్తి /భార్యాభర్తలిద్దరూ ఖాతా తెరవవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షల వరకు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రతి నెలా డిపాజిట్‌పై 7.4% వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు: రూ.15 లక్షలు జమ చేస్తే నెలవారీ రూ.9,250 వడ్డీ రాబడిగా పొందవచ్చు. ఐదేళ్లలో మొత్తం రూ.5.55 లక్షల వరకు కేవలం వడ్డీ రూపంలోనే సంపాదించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్