‘మెంతి టీ’తో కొలెస్ట్రాల్‌కు చెక్

85చూసినవారు
‘మెంతి టీ’తో కొలెస్ట్రాల్‌కు చెక్
మెంతీ టీతో కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మెంతుల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. యామోజెనిన్, క్లోరిన్, కాల్షియం, కాపర్, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం మెంతులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయంట. మెంతులు రక్తంలో చక్కెర, బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతాయని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్