బోడ కాకరకాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరకాయలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మంచిది. బోడ కాకర తినడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గుతాయి. రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కిడ్నీలో రాళ్లకు చెక్ పెడుతుంది