హైదరాబాద్‌లో నీటి సమస్యకు చెక్‌!

82చూసినవారు
హైదరాబాద్‌లో నీటి సమస్యకు చెక్‌!
TG: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. ఎటువంటి సమస్యలు లేకుండా నిరంతరాయంగా తాగునీరు సరఫరా కానుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి నుంచి అదనంగా మరో 20 టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. అందుకు అవసరమైన పనుల కోసం ప్రతిపాదించిన గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు వారంలో టెండర్లు పిలవనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్