'అడాప్‌ఐడీ'తో ఓటీపీ మోసాలకు చెక్

79చూసినవారు
'అడాప్‌ఐడీ'తో ఓటీపీ మోసాలకు చెక్
వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఐటీ మండి శాస్త్రవేత్తలు ‘అడాప్‌ఐడీ’ అనే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాస్‌వర్డ్‌ ఆధారిత హ్యాకింగ్‌ నుంచి ఈ టెక్నాలజీ రక్షణ కల్పించనుంది. అథెంటికేషన్‌ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్‌ యూజర్‌ బయోమెట్రిక్‌ బేస్‌డ్‌ బిహేవియర్‌ ప్యాటర్న్స్‌ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్