చంద్రబాబు 'ప్రజాగళం' షెడ్యూల్ ఇదే

64చూసినవారు
చంద్రబాబు 'ప్రజాగళం' షెడ్యూల్ ఇదే
నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు 'ప్రజాగళం' పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ఆయన పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్