పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలతో ఈ సమస్యలకు చెక్!

75చూసినవారు
పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలతో ఈ సమస్యలకు చెక్!
పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలలో చాలా ఔషద గుణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పొద్దుతిరుగుడు పువ్వు గింజలను తినడం వల్ల.. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, విటమిన్లు.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఐరన్, జింక్, కాల్షియం.. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్