పరగడుపున వేప ఆకులు నమిలి తినడం వల్ల ఒత్తిడి దూరం

52చూసినవారు
పరగడుపున వేప ఆకులు నమిలి తినడం వల్ల ఒత్తిడి దూరం
వేప చెట్టు కాయలు, ఆకులు, పువ్వు, బెరడులలో దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సమస్యలు, సీజనల్ వ్యాధులతో బాధ పడేవారికి వేపాకు దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఈ వేప ఆకుల్ని తక్కువ మోతాదులో పరగడుపున నమిలి తింటే ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. వేపాకులను తినడం వల్ల ముఖంపై పింపుల్స్, విష పదార్థాలు తొలగిపోతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్