బంగారంతో ప్రవహించే నది ఉందని మీకు తెలుసా?

57చూసినవారు
బంగారంతో ప్రవహించే నది ఉందని మీకు తెలుసా?
మన దేశంలో బంగారంతో ప్రవహించే నది ఉందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం అన్నింట్లో చాలా స్పెషల్. ఎందుకంటే ఆ నది నీళ్లలో నిజమైన బంగారం ప్రవహిస్తుంది. దీన్నే సువర్ణరేఖ, స్వర్ణరేఖ నది అని కూడా అంటారు. ఇది జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రవహిస్తుంది. ఈ నదిలో బంగారు రేణువులు ఉంటాయి. వాటిని ఎవరైనా తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్