వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2025లో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో టాప్ 5 దేశాలుగా నిలిచాయి. ఫిన్లాండ్‌లో 28.52 లక్షల మంది, డెన్మార్క్‌లో 61 లక్షల మంది, ఐస్లాండ్‌లో 1.81 లక్షల మంది, స్వీడన్‌లో 52.57 లక్షల మంది, నెదర్లాండ్స్‌లో 1.78 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదే సమయంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటైన భారత్.. సంతోష సూచీలో 118వ స్థానంలో ఉంది.