చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన (వీడియో)

66చూసినవారు
మెదక్‌లోని మాత, శిశు సంరక్షణ ఆస్పత్రిలో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతికి గల కారణాలపై వైద్యులను కుటుంబ సభ్యులు నిలదీశారు. గంటలతరబడి ఆందోళన కొనసాగుతోంది. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్