చైల్డ్ ట్రాఫికింగ్.. వారిపైనా కేసులు

64చూసినవారు
చైల్డ్ ట్రాఫికింగ్.. వారిపైనా కేసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లలను అమ్మిన వారితోపాటు కొనుగోలు చేసిన 13 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 50 మందిని విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. 16 మంది చిన్నారులను రెస్క్యూ చేసిన విషయం తెలిసిందే. మిగతా వారికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్