పిల్లలు ఆడుకుంటూ మట్టిని తవ్వారు. తీరా చూస్తే షాక్(వీడియో)

73చూసినవారు
యూపీలోని ఖుషీనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ ఎలుకల గొయ్యి అనుకుని మట్టిని తవ్వారు. ఆ క్రమంలో ఒక్కసారిగా నల్లటి పాములు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఇలా సుమారు 100కు పైగా నాగుపాము పిల్లలు బయటకు వచ్చాయి. సమీపంలో కోబ్రా పాములు ఉన్నాయనే భయంతో స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. అతడు వచ్చి వాటిని ఓ డబ్బాలో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్