పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట

56చూసినవారు
పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట
మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసుకు సంబంధించి పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్