చైనా చిన్నారి రిక్వెస్ట్.. టెక్ బిలియనీర్ రియాక్షన్

61చూసినవారు
మస్క్ సొంత కంపెనీ టెస్లా కార్ల ఫీచర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కారు డ్రైవ్ స్క్రీన్‌ సరిగా పనిచేయడం లేదని, బగ్‌ను సరిచేయాలని చైనాకు చెందిన చిన్నారి మోలీని మస్క్‌కు ట్విటర్‌లో రిక్వెస్ట్ పెట్టింది. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. తప్పకుండా అని రిప్లై ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్