వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో వంద బిలియన్ క్యూబిక్ మీటర్లకుపైగా ఉన్న భారీ గ్యాస్‌క్షేత్రాన్ని (గ్యాస్ ఫీల్డ్) కనుగొన్నట్లు చైనా ధ్రువీకరించింది. ప్రపంచంలో అతిలోతైన జలాల్లో అతిపెద్ద, అల్ట్రా నిస్సార వాయువు కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా ప్రభుత్వం నేషనల్ ఆఫ్‌షోర్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దక్షిణ చైనా జలమార్గంలోనే 20 శాతం వాణిజ్య రవాణా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.