ఉద్యోగాల పేరుతో భారతీయ యువకుల్ని విదేశాల్లో బంధించి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలకు కొత్త అడ్డాగా సొమ్ము థాయ్‌లాండ్, లావోస్, మయన్మార్ ఉన్నాయి. గతంలో మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రబిందువుగా ఈ దేశాలు ఎండేవి. ఇప్పుడు సైబర్ నేరస్థులకు స్వర్గధామంగా మారాయి. భారతీయులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాల ద్వారా రూ.వేల కోట్లు కొట్టేస్తున్న ఆ ముఠాలన్నీ చైనా దేశస్థుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు తేలింది.