అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్
రామ్‌చరణ్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలో
చిరంజీవి,
రామ్‌చరణ్, సురేఖ, తేజ్ నారాయణ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్‌లు కూడా ఉన్నారు.
రామ్‌చరణ్,
మెగాస్టార్ చిరంజీవిని ఒకే ఫ్రేమ్‌లో ఇలా చూడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.