రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన

71చూసినవారు
రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన
తనకు పద్మవిభూషన్ రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని చెప్పారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేస్తున్నానని, అయినప్పటికీ ఎన్నికల ప్రచారానికి రావాలని తనను పవన్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్