కోకోవా గింజలతో తయారుచేస్తున్న చాక్లెట్

64చూసినవారు
కోకోవా గింజలతో తయారుచేస్తున్న చాక్లెట్
ఉత్తర అమెరికాలోని మెసో అమెరికాలో థియోబ్రోమా కొకోవా చెట్టు నుంచి సేకరించిన కొకోవా గింజలతో చాక్లెట్‌ను తయారుచేస్తారు. మెసోఅమెరికన్లు దీన్ని తొలుత డ్రింక్‌ రూపంలో సేవించేవారట. మసాలాలు, కార్న్‌ ప్యూరీ కలిపి తయారుచేసిన ఈ పానీయానికి ‘చిలేట్‌’ అని నామకరణం చేశారట. చేదుచేదుగా ఉండే ఈ డ్రింక్‌ శరీరానికి శక్తిని అందించడంతో పాటు లైంగిక కోరికల్ని పెంచే సాధనంగా కూడా వారు దీన్ని వాడేవారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్