బర్రెలక్క ఎంపీగా పోటీపై క్లారిటీ

1042చూసినవారు
బర్రెలక్క ఎంపీగా పోటీపై క్లారిటీ
ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతోంది. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే పలువురిని బర్రెలక్క కలుస్తూ సపోర్ట్ చేయాలని కోరింది.

సంబంధిత పోస్ట్