బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య ఘర్షణ (వీడియో)

32088చూసినవారు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సభ్యులు పరస్పరం వాటర్ బాటిల్స్, బ్యాలెట్ బాక్సులు విసురుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక శుక్రవారం ఉదయానికి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్