కామాఖ్య ఆలయ ద్వారాలు మూసివేత

72చూసినవారు
కామాఖ్య ఆలయ ద్వారాలు మూసివేత
అసోంలోని కామాఖ్యా ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ఇవాళ ప్రారంభమైంది. నీలచల కొండపై ఉన్న శక్తి పీఠం కామాఖ్యా ఆలయాన్ని నేటి నుంచి నాలుగు రోజుల పాటు మూసివేయనున్నారు. అమ్మవారి వార్షిక నెలసరి సందర్భంగా.. ఆలయ ద్వారాలను మూసివేసి.. మళ్లీ నాలుగు రోజుల తర్వాత తెరవనున్నారు. అంబుబాచి మేళా కోసం లక్షలాది మంది భక్తులు గౌహతి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్