ముగ్గురు మహిళల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

54చూసినవారు
ముగ్గురు మహిళల మృతిపై సీఎం చంద్రబాబు విచారం
గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తాజాగా సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మకు సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్