చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం

70చూసినవారు
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం
నంద్యాల సిద్ధం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపి సిఎం జగన్ విమర్శల వర్షం కురిపించారు. సిద్ధం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అని ఫైర్ అయ్యారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోదనుడు కలిశారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను గతంలో చూశామని, మళ్లీ నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్