టాటూలతో ఆరోగ్య సమస్యలు

50చూసినవారు
టాటూలతో ఆరోగ్య సమస్యలు
న్యూయార్క్‌ కు చెందిన పరిశోధకులు ఇప్పుడు చలామణిలో ఉన్న ఓ తొమ్మిది టాటూ ఇంక్ బ్రాండ్లను ల్యాబ్​ లో పరిశీలించారు. వీటిలో బయటకు కనపడని 45 రకాల రసాయనాలు కలసి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2-ఫినాక్సిథెనాల్ అనే ప్రమాదకరమైన రసాయన పదార్దం కొన్ని టాటూల్లో ఉందన్నారు. ఈ రసాయనం చర్మంలో ఇంకితే ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలతో పాటు మూత్రపిండాలకు నరాలకు హాని కలుగుతుందని పరిశోధక బృందం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్