కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు

1912చూసినవారు
కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు
గతంలో టీడీపీ ప్రభుత్వంలా కాకుండా.. ఇచ్చిన హమీలను అమలు చేసి ప్రజల వద్దకు వెళుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ఆటంకాలు ఎదురైనా.. తగ్గకుండా ముందుకు వెళ్లామని చెప్పారు. అలాగే, 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను చూపించి.. సెటైర్లు వేశారు. అప్పట్లో ఇచ్చిన ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్