నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు: KCR

59చూసినవారు
కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాల్లో ఆగమైతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, కొనసాగుతూనే ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ పునరుద్ఘటించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించినా.. అంతటి ఉదాత్తమైన లక్ష్యంకోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్