కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

67చూసినవారు
కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
* ముందుగా ఏ బ్యాంక్​ నుంచైతే లోన్​ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ఓపెన్​ చేయాలి.
* హోమ్‌పేజీలో కనిపించే ఆప్షన్స్‌ నుంచి కిసాన్‌ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ ఎంచుకోని, అప్లై బటన్‌ మీద క్లిక్ చేయాలి.
* దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
* మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్‌ ధృవీకరించుకుంటుంది. అన్నీ సరిగా ఉంటే, కొన్ని రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు జారీ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్