సీఎం రేవంత్ మొనగాడు కాదు: కిషన్‌ రెడ్డి

84చూసినవారు
సీఎం రేవంత్ మొనగాడు కాదు: కిషన్‌ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తన అజెండాలో లేదని.. రేవంత్ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తన సీఎం సీటు కదులుతుందనే భయంతోనే.. బీజేపీపై రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. BRSపై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్