భర్త డబ్బులు పోగొట్టిన భార్య.. తిడతాడని కొత్త నాటకం

73చూసినవారు
భర్త డబ్బులు పోగొట్టిన భార్య.. తిడతాడని కొత్త నాటకం
భర్త భయంతో ఓ భార్య వింత నాటకం ఆడింది. భర్త చంద్రభాన్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు భార్య రేఖకు రూ.31 వేలు ఇచ్చాడు. దానిని డిపాజిట్ చేసేందుకు ఆమె వెళ్ళగా దారిలో ఆ డబ్బు పోయింది. భర్త తిడతాడాని భయంతో భార్య ఇంట్లో చోరీకి కుట్ర పన్నింది. తన ప్లానింగ్‌లో భాగంగా ఇంట్లో దొంగతనాల వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో జరిగింది. చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా అసలు విషయం వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్