పచ్చి మిరపకాయల వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది. డయాబెటిస్‌కు రోగులకు ఉపయోగపడుతుంది. రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయం చేయడం, చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. పొట్టలో అల్సర్‌లను తగ్గిస్తుంది. కంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.