చెన్నై చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి (వీడియో)

73చూసినవారు
డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొనడం కోసం సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్లారు. నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో రేపు జరిగే సదస్సులో రేవంత్ పాల్గొననున్నారు. ఈ సదస్సు చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్