AP: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక్క జగన్‌కే సాధ్యమని మాజీ మంత్రి పేర్ని నాని పేరొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. "ఎన్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బ్రతకాల్సిందే. రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు" అని పేర్ని నాని ధ్వజమెత్తారు.