ఆనారోగ్య సమస్యల్ని తగ్గించేందుకు పలు ఆహార పానీయాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అధిక యూరిక్ యాసిడ్ సమస్యకు నిమ్మకాయ నీరు, అధిక రక్తపోటు సమస్యకు బీట్‌రూట్ రసం, అధిక కొలెస్ట్రాల్ సమస్యకు ఉసిరి రసం, అధిక థైరాయిడ్ సమస్యకు కొత్తిమీర రసం, అజీర్ణ సమస్యలకు కరివేపాకు రసం, రక్తంలో అధికంగా చక్కెర ఉన్నవారు బూడిద గుమ్మడికాయ రసం తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.