ఐపీఎల్ ముందు గంభీర్ ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌ టూర్ (వీడియో)

73చూసినవారు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి శుక్రవారం ఫ్రాన్స్‌కు వెళ్లారు. కాగా, గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఐపీఎల్‌లో అభిమానులు తమ అభిమాన మాజీ క్రికెటర్‌ను చూడలేరు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గంభీర్ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నారు. గత సీజన్‌లో KKR మెంటర్‌గా ఆయన కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్