ముంబై తరఫున ఆడటం నా కెరీర్‌కు ప్లస్ అవుతుంది: కార్బిన్ బాష్

79చూసినవారు
ముంబై తరఫున ఆడటం నా కెరీర్‌కు ప్లస్ అవుతుంది: కార్బిన్ బాష్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ PSL నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ తరపున ఆడటం తన కెరీర్ చాలా ఉపయోగపడుతుందని బాష్ అన్నారు. తన భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని బాష్ కోరారు. "PSLను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు" అని బాష్ పేర్కొన్నారు. అయితే PSL నుంచి వైదొలిగినందుకు గానూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాష్‌‌కు లీగల్ నోటీసు పంపింది.

సంబంధిత పోస్ట్