ఆరాంఘర్‌-జూపార్కు పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి (వీడియో)

55చూసినవారు
హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌-జూపార్కుపై వంతెనను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన జూపార్క్- ఆరాంఘర్ పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన.

సంబంధిత పోస్ట్